నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: దువ్వూరు, చింతలకుంట ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఏఈ రాజకుమార్ సోమవారం తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఉంటుందన్నారు. వియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.