VIDEO: కందకుర్తిలో నేడు 'హిందూ సమ్మేళనం'

VIDEO: కందకుర్తిలో నేడు 'హిందూ సమ్మేళనం'

NZB: ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం 5 గంటలకు కందకుర్తి పుష్కర్ ఘాట్ వద్ద 'హిందూ సమ్మేళనం' నిర్వహించనున్నారు. కందకుర్తి ఉప మండల పరిధిలోని సాఠాపూర్, బోర్గం, తడ్బిలోలి, నీల తదితర గ్రామాల హిందూ సోదరులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమ్మేళనం అధ్యక్షులు జనగాం మోహన్ రెడ్డి కోరారు.