లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం పట్టణం మేదర బస్తి‌కి చెందిన లక్ష్మి రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందింది. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లక్ష్మి పార్దివ దేహాన్ని సందర్శించి నివాళుర్పించారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక పుట్టడు దుఃఖంలో ఉన్న లక్ష్మీ పిల్లలను, భర్తను పరామర్శించారు.