ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల విచారణ

ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల విచారణ

TG: అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తైంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇవాల్సి ఉంది.