మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఇవాళ పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులను, అన్న క్యాంటీన్ నిర్వహణను తనిఖీ చేశారు. ఎర్రగుంట్ల రోడ్డులో రోడ్ల శుభ్రతను, సేకరణను పరిశీలించారు. రాజు సర్కిల్ వద్ద మడూరు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపును పరిశీలించారు. టీబీ రోడ్డులలోని అన్న క్యాంటీన్ నిర్వహణను తనిఖీ చేశారు.