VIDEO: పూడూరులో ఓటర్ లిస్టును పరిశీలించిన కలెక్టర్

VIDEO: పూడూరులో ఓటర్ లిస్టును పరిశీలించిన కలెక్టర్

GDWL: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పూడూరు గ్రామాన్ని సందర్శించి, ఓటర్ లిస్టులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, అన్ని నామినేషన్లు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.