'రేపు వారికి మెడికల్ సర్టిఫికెట్లు అందజేత'

'రేపు వారికి మెడికల్ సర్టిఫికెట్లు అందజేత'

KDP: ఉమ్మడి కడప జిల్లాలో ఉపాధ్యాయులకు మెడికల్ సర్టిఫికెట్ కోసం ఇటీవల రిమ్స్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. అయితే, క్యాంపులో పాల్గొన్న వారు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కడప డీఈఓ కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్లను తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.