VIDEO: పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం

VIDEO: పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం

మేడ్చల్: కాప్రా సర్కిల్ GHMC కార్యాలయంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం సహకారంతో పారిశుధ్య కార్మికుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 350 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.