దేవునిపల్లి గ్రామానికి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

దేవునిపల్లి గ్రామానికి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ నుంచి దేవునిపల్లి గ్రామానికి బస్సు పునః ప్రారంభమైంది. సోమవారం MLA వీర్లపల్లి శంకర్ బస్సును ప్రారంభించారు. కరోనా సమయంలో గ్రామానికి బస్సు సౌకర్యం నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొనగా, గ్రామస్తులు MLAకు విన్నవించారు. అధికారులను సంప్రదించి గ్రామానికి ఎమ్మెల్యే బస్సును తిరిగి ప్రారంభింపజేశారు. దీంతో ఎమ్మెల్యేకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.