VIDEO: శ్రీ గోదా రంగనాయకుని కళ్యాణం.. కళ్యాణి వీక్షించిన భక్తులు
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో శ్రీ గోదా రంగనాథ ఆలయంలో బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ గోదా రంగనాయకుని కళ్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు.ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.