ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు: కలెక్టర్ నాగరాణి
✦ జిల్లాలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
✦ పదో తరగతి పరీక్షలకు బైక్ ఇచ్చి పంపించవద్దని పట్టణ సీఐ యాదగిరి తల్లిదండ్రులకు హెచ్చరిక
✦ కోపల్లె బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా చేయాలి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు