తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

MHBD: జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ పార్టీ కార్యకర్తలు నేడు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం రద్దు పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.