655 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం ఎక్కడో తెలుసా..?
GNTR: ఆర్.అగ్రహారంలోని శ్రీలక్ష్మీ సరసింహ స్వామి దేవస్థానికి 655 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామి 1370వ సం.లో ఓ భక్తుడికి కలలో కనిపించి తాను కొండవీటి కొండల్లో ఉన్నానని, ఆర్.అగ్రహారంలో ప్రతిష్ఠించాలని చెప్పగా, భక్తుడు స్వామిని అక్కడి నుంచి తీసుకువచ్చి పూజలు ప్రారంభించారని వాడుకలో ఉంది. ఆలయంలో 70 అడుగల గాలి గోపురం నిర్మించగా, జిల్లా వ్యాప్తంగా ఆళ్వారులు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఇది రెండవది.