'గీతంపై రాజకీయాలు చేయవద్దు'

'గీతంపై రాజకీయాలు చేయవద్దు'

VSP: గీతం యూనివర్సిటీపై నీచ రాజకీయాలు చేయొద్దని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరాం హెచ్చరించారు. గీతం విద్యారంగానికి విశేష సేవలు చేస్తోందని, భూముల క్రమబద్ధీకరణ కోసం న్యాయబద్ధంగా కోరుతోందని చెప్పారు. వాస్తవాలు గుర్తించి వైసీపీ రాజకీయాలు మానుకోవాలని కోరారు. అసలు విషయాలు మర్చిపోయి గీతం విద్యాలయంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.