'అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయాలి'
SRPT: కోదాడలో అదనపు జిల్లా న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని కోరుతూ కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ న్యాయవాదులు బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి నేతృత్వంలో హైకోర్టు పోర్ట్ పోలియో జడ్జి మాధవి కలిశారు. కోదాడ కోర్టులో నెలకొన్నవున సమస్యలను వివరించారు.