VIDEO: 'బహుళ ప్రయోజన గోదామును ప్రారంభించాలి'

VIDEO: 'బహుళ ప్రయోజన గోదామును ప్రారంభించాలి'

VZM: మెరకముడిదాం మండలం మెరకముడిదాం గ్రామంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదామును త్వరగా ప్రారంభించాలని రైతులు చెబుతున్నారు. పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి నిర్మించిన ఈ గోదాము 2 సంవత్సరాల అయినా ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు చెబుతున్నారు.