గ్రీవెన్స్ కార్యక్రమం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

గ్రీవెన్స్ కార్యక్రమం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం “గ్రీవెన్స్” కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీవీఐపీ మరియు వీఐపీ రూట్లలో భద్రతా చర్యలను సమీక్షించారు. అలాగే బాంబ్ డిటెక్షన్(బీడీ) బృందం నిర్వహించిన తనిఖీలను ఎస్పీ ఆరా తీశారు.