సర్పంచ్ అభ్యర్థి‌నీ ప్రకటించిన ఎమ్మెల్యే

సర్పంచ్ అభ్యర్థి‌నీ ప్రకటించిన ఎమ్మెల్యే

BDK: చుంచుపల్లి మండలం సర్వారం గ్రామపంచాయతీ సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బానోతు కాంతను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించినట్లు కాంత తనయుడు విజయ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయ్, వార్డు మెంబర్లు ఇందా, సక్రు, రాములు, తేజల్, కిషన్, భీముడు పాల్గొన్నారు.