మాజీమంత్రిని పరామర్శించిన MLA హరీష్ బాబు

మాజీమంత్రిని పరామర్శించిన MLA హరీష్ బాబు

ASF: మాజీ మంత్రి, BRS MLA హరీష్ రావును సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు. ఇటీవల హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లిన MLA, సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.