కోర్టు కానిస్టేబుల్లు క్రమశిక్షణతో పని చేయాలి: SP

కోర్టు కానిస్టేబుల్లు క్రమశిక్షణతో పని చేయాలి: SP

SKLM: క్రమశిక్షణతో కూడిన సమర్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత కానిస్టేబుల్‌లతో సమావేశం నిర్వహించారు. కేసులు యొక్క చార్జ్ షీట్‌లు దాఖలు చేసిన సమయంలో లోపాలు లేకుండా చూడాలని, పబ్లిక్ ప్రాసెక్యూటర్లతో సమన్వయం ముఖ్యమన్నారు. రిఫర్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి సమన్లు అందించాలన్నారు.