ఎరువుల దుకాణాలను సందర్శించిన అధికారులు

ఎరువుల దుకాణాలను సందర్శించిన అధికారులు

NLR: మనుబోలు మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఇవాళ ఏడిఏ. శ్రీదేవి, పొదలకూరు ఎంఏవో ప్రతాప్ సందర్శించారు. దుకాణంలోని పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. అధిక ధరకు ఎరువులను అమ్మితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో వెంకట కృష్ణయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.