రుణమాఫీ కోసం బ్యాంకు లోపల తోపులాట...వృద్ధురాలికి గాయాలు

మహాబూబాబాద్: నరసింహులపేట మండలంలో SBI బ్యాంక్‌లో రోజుకు 30 మందికి రుణమాఫీ చేస్తామని టోకెన్‌లో ఇస్తుడటంతో బారులు తీరి ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు షెట్టర్ తీయడంతో తోపులాట జరిగింది. ఒకలా మీద ఒకలు పడటంతో ఒక వృద్ధిరాలి తలకు కడ్డీ తాకిన ఘటన చోటు చేసుకుంది, రామన్నగూడెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు సోమక్క ఈ ఘటనలో గాయపడింది.