ఇరుగుళం హైస్కూల్‌ను సందర్శించిన డానియేలి ఛైర్మన్

ఇరుగుళం హైస్కూల్‌ను సందర్శించిన డానియేలి ఛైర్మన్

TPT: శ్రీ సిటీలోని స్టీల్ ఉపకరణాల తయారీ పరిశ్రమ డానియేలి ఛైర్మన్ డానియేలి అన్నా మంగళవారం ఇరుగుళం ZP హైస్కూల్‌ను సందర్శించారు. శ్రీసిటీ పర్యటనలో భాగంగా ఆమె ఇక్కడకు విచ్చేశారు. శ్రీసిటీ ఫౌండేషన్‌ సహకారంతో స్కూల్లో తమ కంపెనీ చేపట్టిన సీఎస్‌ఆర్ పనులను పరిశీలించారు. కాగా తాము కల్పించిన వివిధ సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.