ఇందిరమ్మ ఇళ్ల సమగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఇందిరమ్మ ఇళ్ల సమగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు సమగ్ర సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కర్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతుందని ఆయన తెలిపారు. PAC ఛైర్మన్ సంపేట రాము, మార్కెట్ వైస్ ఛైర్మన్ బట్టు నాయక్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.