VIDEO: స్మశానాన్ని ఆక్రమించుకున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు

VIDEO: స్మశానాన్ని ఆక్రమించుకున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు

NTR: గంపలగూడెం మండలం చిన్నకోమెరా గ్రామంలో స్మశానాన్ని ఆక్రమించుకున్నారని ఆర్డీవో కార్యాలయంలో వడ్డెర సంఘం ఫిర్యాదు చేశారు. ఆర్.ఎస్ నెంబర్ 149లో 2 ఎకరాల భూమిని దిరిశాల నాగేశ్వరావు పూర్వికులు దానంగా ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికాలకు ఫిర్యాదు చేసామని తమకు న్యాయం చేయాలని కోరారు.