VIDEO: రోడ్డు ప్రమాదంలో బాలుడి పాదం నుజ్జునుజ్జు

VIDEO: రోడ్డు ప్రమాదంలో బాలుడి పాదం నుజ్జునుజ్జు

KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోడల్ స్కూల్ దగ్గర టాటా ఏస్ వాహనం, బైక్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో చిన్నముల్కనూరుకి చెందిన పెసరి శంకర్ కూమారుడి కాలిపాదం పూర్తిగా నుజ్జునుజ్జెనట్లు చెప్పారు. గాయపడ్డ బాలుడిని స్థానికుల సహాయంతో తండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. బాలుడికి చికిత్స కొనసాగుతోంది.