పుస్తక పంపిణీ కై రూట్ మ్యాప్

BDK: 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగూడెం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జూన్ మొదటి వారంలోనే ప్రభుత్వ పుస్తకాలు అందేలా మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా గురువారం ఎంఆర్‌సీ కార్యాలయంలో కాంప్లెక్స్‌తో హెచ్ఎం, రిసోర్స్ పర్సన్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.