గల్ఫ్‌పై మరిన్ని దాడులు చేస్తాం: ఇరాన్
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇంధన మౌలిక వసతులు, నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఖోర్ అల్-జుబైర్ పోర్టు వద్ద అమెరికా నౌకపై ఆత్మహుతి పడవతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటన ఒక భారతీయుడు మృతి చెందాడు. గల్ఫ్‌పై మరిన్ని దాడులు చేస్తామని నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ప్రకటించారు.