VIDEO: పాడేరులో చిరు వ్యాపారితో కలెక్టర్ ముచ్చట

VIDEO: పాడేరులో చిరు వ్యాపారితో కలెక్టర్ ముచ్చట

ASR: పాడేరులో రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారితో కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం ముచ్చటించారు. అతను విక్రయిస్తున్న వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. మన్యం ప్రాంతంలో రైతులు ఆర్గానిక్ పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్, ఈ పంటలను కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు మంచి ఆరోగ్యం పొందవచ్చని సూచించారు.