పెచ్చులూడుతున్న ఎంపీడీవో సమావేశపు గది

పెచ్చులూడుతున్న ఎంపీడీవో సమావేశపు గది

KDP:  మైదుకూరు ఎంపీడీవో కార్యాలయ 3వ అంతస్తు సమావేశపు గది వర్షానికి పెచ్చులూడిపడుతోంది. మూడవ అంతస్తు పై భాగాన వర్షపు నీరు నిలుస్తూ శ్లాబ్ దెబ్బతింది. మూడవ అంతస్తు పైకి ఎక్కేందుకు అవకాశం లేకపోవడంతో సిబ్బంది ఎవరూ కూడా నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దీనితో నీరు అధికంగా నిలుస్తూ శ్లాబ్ దెబ్బతింది. ప్రస్తుతం పెచ్చులూడి కింద పడుతోంది.