మనదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చుదాం

నారాయణపేట జిల్లా విద్యాశాఖ పిలుపు మేరకు మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలనలో భాగంగా ఊట్కూర్ మండలంలోని మొగ్దుంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో "నషా ముక్త్ భారత్ అభియాన్" ప్రతిజ్ఞ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు భాస్కర్, నర్సిములు, అపర్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.