సండే మార్కెట్‌లో పాత పుస్తకాల వేట!

సండే మార్కెట్‌లో పాత పుస్తకాల వేట!

హైదరాబాద్ యువత ప్రతి ఆదివారం అబిడ్స్ ఫుట్‌పాత్‌లపై పాత పుస్తకాల కోసం మోజు పెంచుకుంటోంది. 60 ఏళ్ల నాటి క్లాసిక్‌లు, వింటేజ్ మ్యాగజైన్‌ల కోసం వారు ఇక్కడికి పోటెత్తుతున్నారు. తక్కువ ధరలకు అరుదైన పుస్తకాలు దొరకడం, కమ్యూనిటీతో కనెక్ట్ కావడం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని నేటి యువతలో ట్రెండింగ్గా మార్చింది.