ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్ 
✦ గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేష్
✦ ధవళేశ్వరంలోని ఆర్డీహెచ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి 
✦ కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో యువకుడు మృతి
✦ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి రూ.44 లక్షల భారీ హుండీ ఆదాయం