VIDEO: దొండపూడిలో మాజీ మంత్రి హాట్ కామెంట్స్

VIDEO: దొండపూడిలో మాజీ మంత్రి హాట్ కామెంట్స్

AKP: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలనకు స్వస్తి పలికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. దొండపూడి దుర్గాలమ్మ పండగలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె గురువారం రాత్రి బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో ఏ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.