ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీ

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీ

KMM: రాష్ట్ర ప్రభుత్వం మంజురు చేసిన ఇందిరమ్మ చీరలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి ఇవాళ దానవాయిగూడెంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.