'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

NGKL: ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యులకు సూచించారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రిని ఆమె సందర్శించారు. వార్డులలో చికిత్సలు తీసుకుంటున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టాలని వైద్యులను ఆదేశించారు.