వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
★ జెరూసలేం మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్న జిల్లా గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి
★ పదోన్నతి పొందినవారు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సన్ ప్రీత్ సింగ్
★ పర్వతగిరి మండలంలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఏసీపీ వెంకటేష్