*నిరుద్యోగులకు శుభవార్త

KMR: శ్రావణి ఐటిఐ కళాశాల ఆధ్వర్యంలో జాబ్‌మేళాకు విశేష స్పందన ఏర్పడిందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం శ్రావణి ఐటిఐ కామారెడ్డి యందు జాబ్‌మేళా నిర్వహించడం జరిగిందని ఇందులో హైదరాబాద్ నుండి మీడియా వివిధ కంపెనీలు రావడం జరిగిందని సెలక్షన్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి వేతనం కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.