VIDEO: ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారి జలమయం

RR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో శంషాబాద్‌తో పాటు ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు రాకపోకులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారి అంతా జలమయంగా మారింది.