పొక్సో కేసులో యువకుడికి ఎడాది జైలు శిక్ష

పొక్సో కేసులో యువకుడికి ఎడాది జైలు శిక్ష

VZM: మహిళ PSలో 2023లో నమోదైన పొక్సో కేసులో కొత్తపేటకు చెందిన యువకుడికి ఏడాది జైలు, రూ.1000 ఫైన్‌ను కోర్టు విధించిందని DSP గోవిందరావు తెలిపారు. దశమంతుల లక్ష్మణరావు అనే యువకుడు ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక నేరానికి పాల్పడి మోసగించాడని, ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.