ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: డా. నిఖిల్ రాజ్

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: డా. నిఖిల్ రాజ్

ADB: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డా. నిఖిల్ రాజ్ సూచించారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. చలికాలంలో చిన్న పిల్లలకు వచ్చే నిమోనియా వ్యాధులు, గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలు, తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.