VIDEO: మరుపాకలో వృథాగా పోతున్న త్రాగునీరు

VIDEO: మరుపాకలో వృథాగా పోతున్న త్రాగునీరు

AKP: రావికమతం మండలం మరుపాక పంచాయితీ దాసరియ్యపాలెం గ్రామంలో నీటి ట్యాంక్ వద్ద పైపులు నుంచి త్రాగునీరు గంటల తరబడి వృథాగా ప్రవహిస్తోంది. విలువైన నీరు ఇలా వృథా అవుతుండగా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదని స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.