HYD సిటీ కాలేజీలో ఉద్యోగాలు

HYD సిటీ కాలేజీలో ఉద్యోగాలు

HYD: ప్రభుత్వ సిటీ కాలేజీలో పలుసబ్జెక్టుల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఇంగ్లీష్, కామర్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులలో పీజీ చేసిన వారు అర్హులన్నారు. ఈనెల 31న అకాడమిక్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించాలని తెలిపారు. అదే రోజు ఇంటర్‌వ్యూ ఉంటుందన్నారు.