పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈవో
NGKL: కొల్లాపూర్ మండలం రామానంతపురం, నరసింగారావుపల్లి, సోమశిల పాఠశాలలను శుక్రవారం ఎంఈవో ఇమ్మానుయేలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి సరించాలన్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డిసెంబర్ నెలలో ఉపాధ్యాయులు ఎక్కువగా సెలువులు వాడకూడదన్నారు. HMలు 70% మాత్రమే CL ఇవ్వాలన్నారు.