VIDEO: 'అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలి'
ADB: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సంఘం నాయకులు CITU ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. CITU జిల్లాధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.