VIDEO: 'సర్పంచులు సేవలు అభినందనీయం'
VZM: సర్పంచులు సేవలు అభినందనీయం అని జిల్లా పరిషత్ ఛైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం చీపురుపల్లి ఎంపీడీవో సమావేశం మందిరంలో సర్పంచులు వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి ఆదర్శంగా నిలిచారని, మీరు చేసిన అభివృద్ధి పనులే మళ్ళీ గెలిపిస్తాయని అన్నారు. అనంతరం సర్పంచలకు సన్మానం నిర్వహించారు.