తణుకులో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు

తణుకులో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు

W.G: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకులో శనివారం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. సజ్జాపురంలోని అత్యంబాబు నివాసంలో గత 25 ఏళ్లుగా ప్రత్యేక అలంకరణలు చేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని గురించి ఇప్పటి తరాలకు తెలిసే విధంగా పిల్లలను సమీకరించి వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు.