VIDEO: ఘనంగా మాజీ కేంద్రమంత్రి జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా మాజీ కేంద్రమంత్రి జయంతి వేడుకలు

NTR: మైలవరం మండలంలో మాజీ కేంద్రమంత్రి కింజరపు ఎర్రం నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైలవరం కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.