'విశాఖలో డేటా సెంటర్‌పై జగన్ వ్యాఖ్యలు అనుచితం'

'విశాఖలో డేటా సెంటర్‌పై జగన్ వ్యాఖ్యలు అనుచితం'

VSP: పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రసంగం చూసాం.. అన్ని అవస్తవాలే మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రులు తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో డేటా సెంటర్‌పై ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయన్నారు.