ఈ నెల 19న కాణిపాకం హుండీ లెక్కింపు

ఈ నెల 19న కాణిపాకం హుండీ లెక్కింపు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 19న లెక్కించనున్నట్లు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొంటారని అన్నారు.